Soorwal

    రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు స్వల్పగాయాలు

    December 30, 2020 / 04:57 PM IST

    భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మాధోపూర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మహ్మద్ అజారుద్దీన్ వాహనం బోల్తా పడగా.. పెను ప్రమాదం నుంచి అజ�

10TV Telugu News