Home » Sophisticate
ఇండియన్ ఆర్మీ మరింత ధైర్యంగా ముందుకు కదలనుంది. శత్రువు ఆటకట్టించే అద్భుతమైన ఆయుధం అందుబాటులోకి రానుంది. ఉగ్రమూకలను సరిహద్దు వంక కూడా చూడకుండా చేసే పాశుపతాస్ర్తం సిద్ధమవుతోంది. గుండెలనిండా ధైర్యంతో ముందుకు కదిలే భారత సైనికుడి చేతికి అత్�