Home » SORGHUM PRODUCTION
Sorghum Aphid Fly Prevention : జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 17-18 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాలవారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతోపాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్‌లో జొన్నలకు గిరాకీ పెరిగింది.