Home » soshal media false news
ఆలు చూలు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంటుంది మన సోషల్ మీడియాలో యవ్వారం. ఎక్కడో ఓ నెటిజన్ ముందు వెనకా చూసుకోకుండా వ్యూస్, లైక్స్ కోసమే అన్నట్లుగా ఓ పోస్ట్ పెడితే.. దాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా షేర్లు, లైక్స్ ఇచ్చి దానినో వైరల్ చేసేస్తుంటా�