Home » SOUND ENGINEER
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురు, సంగీత విద్వాంసురాలు ఖతీజా రెహమాన్ గురువారం (మే 5)న రియాస్దీన్ షేక్ మహమ్మద్‌ను వివాహం చేసుకున్నారు.