-
Home » SoundOfChampions
SoundOfChampions
సరిగ్గా నెలలోనే ఎంత మార్పో.. బూతులు తిట్టినోళ్లే పొగిడేస్తున్నారు.. దటీజ్ ఇండియా!
January 20, 2021 / 11:42 AM IST
ఒక సిరీస్.. రెండు విజయాలు.. ఒక ఘోర పరాజయం.. ఎన్నో పాఠాలు.. ఎన్నో పొగడ్తలు.. మరెన్నో తిట్లు.. ఆస్ట్రేలియాలో మనోళ్లు సత్తా చూపెట్టిన రోజు.. టీమిండియా సమిష్ట కృషి.. టెస్ట్‌లలో మనోళ్ల పోరాటం ప్రపంచవ్యాప్తంగా తెలిసినరోజు.. దేశంలో ప్రతి ఒక్కరూ సామాన్యుని