Home » south actress gallery
నభా నటేష్.. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియా వాల్స్ చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పార్వతి నాయర్.. తమిళ, మలయాళీ సినిమాలతో బిజీగా ఉంది.
యశ్ రాజ్ సంస్థ పిఆర్వోగా కెరీర్ మొదలుపెట్టి.. అదే సంస్థ నిర్మించిన లేడీస్ వర్సెస్ రిక్కీబెల్ తో హీరోయిన్ గా పరిచయమైంది పరిణీతి.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
శ్రద్ధా శ్రీనాథ్.. తెలుగు తెరకు 'జెర్సీ' సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తన నటనతో అదరగొట్టిన శ్రద్దా.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది.
'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అమైరా దస్తూర్ ఆ సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో.. తమిళ, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా మారిపోయింది.
వర్మ కంపెనీ వంగవీటి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన నైనా సోషల్ మీడియాలో అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా ఎప్పటికప్పుడు అందాల అరాచకం సృష్టిస్తుంది.
జాదూగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సోనారిక .. ఆ తర్వాత మంచు విష్ణుతో ఆడోరకం ఈడోరకంలో నటించింది. ఈ సినిమాల్లో అందాలు విచ్చలవిడిగా ఆరేసినా ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు.
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది.
మోడల్ నుంచి నటిగా మారిన బ్యూటీ అవంతిక మిశ్రా. ఢిల్లీలో పుట్టి, బెంగళూరులో చదువుకున్న ఈ భామ తెలుగులో నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘మాయ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.