Home » South Africa Omicron
ఒమిక్రాన్ కేసులకు కొన్ని వారాలుగా కేంద్రంగా ఉన్న గౌటెంగ్‌లో కేసులు తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు అక్కడి పరిశోధకులు.
ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ఒక మరణం సంభవించలేదని, ప్రస్తుతం ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ఈ వైరస్ ను నియంత్రించగలదా ?
ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్ ద్వారా.