Home » South Coast districts
ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశముందని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది.