-
Home » South Coastal Andhra coast
South Coastal Andhra coast
Heavy Rains : దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపుకు వాయుగుండం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
December 3, 2022 / 03:31 PM IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 7వ తేది ఉదయం వాయుగుండగా బలపడనుంది. ఆ తర్వాత అదే దిశలో పనియనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరనుంది.