-
Home » South Eastern Railway Applications
South Eastern Railway Applications
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
November 28, 2024 / 10:42 PM IST
South Eastern Railway : సౌత్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ మొత్తం 1785 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 28న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలై డిసెంబర్ 27 వరకు గడువు ఉంది.