Home » South Indian Coffee
Indian Filter Coffee : ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫాం టేస్ట్అట్లాస్ విడుదల చేసిన 'ప్రపంచంలో టాప్ 38 కాఫీలు' జాబితాలో ఇండియన్ ఫిల్టర్ కాఫీ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.