Home » South Korea Corona
తగ్గినట్లే తగ్గిన కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణ కొరియానూ(South Korea Corona) వైరస్ వణికిస్తోంది. ఒక్కరోజే 4లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి.