-
Home » south state Mps
south state Mps
PM Modi: సౌత్ ఎంపీలతో పీఎం మోదీ సమావేశం
December 15, 2021 / 08:06 AM IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకే బుధవారం ఆయా రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని నివాసంలో ఉదయం 9:30 గంటలకు ఎంపీలతో అల్పాహార విందు భేటీ కానున్నారు.