Home » South Vs North Issue
ఇటీవల సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల చర్చ గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. పలు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా భారీ విజయం సాధించడంతో ఈ చర్చ బాగా ఎక్కువైంది. ఇక సాధారణంగా, రాజకీయంగా కూడా మన దేశంలో సౌత్ వర్సెస్ నార్త్ చర్చ ఎప్పుడూ జరుగుతూనే �