-
Home » south west of Melbourne
south west of Melbourne
Kebab కొని తినేందుకు 75కి.మీ నడిచి వెళ్లిన మహిళ.. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసిందని రూ.88వేలు జరిమానా వేశారు!
September 8, 2020 / 10:24 PM IST
తనకెంతో ఇష్టమైన కెబాబ్ కొనేందుకు 75 కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లిన మహిళకు రూ.88వేల జరిమానా పడింది.. అదేంటీ కెబాబ్ కొనేందుకు వెళ్తే ఫైన్ వేయడమేంటి? అనుకుంటున్నారా? అవును మరి.. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్తే రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ విధి�