Home » South West Range (SWR)
Delhi Most Wanted Criminals Encounter : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తెల్లవారు ఝూమున ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో పేరు మోసిన నేరస్ధులు నలుగురికి గాయాలయ్యాయి. ఇరువైపులా 50 రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బేగంపూర్ పోలీసు స్టేషన్ పరిధి, డీప్ విహా�