Home » southeastern Taiwan
తైవాన్‌లోని తక్కువ జనాభా కలిగిన ఆగ్నేయ భూభాగంలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.