-
Home » Southern Brave
Southern Brave
రషీద్ ఖాన్ బౌలింగ్లో సిక్సర్ల మోతమోగించిన పొలార్డ్.. వీడియో వైరల్
August 11, 2024 / 10:19 AM IST
కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు. రెండుకాదు మూడు కాదు.. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు బాదాడు.