-
Home » Sovereign gold bond scheme
Sovereign gold bond scheme
మార్కెట్ కంటే తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం.. కేవలం ఐదు రోజులే అవకాశం.. ఎక్కడో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా గోల్డ్ బాండ్స్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా 2015లో సావరిన్ గోల్డ్ బాండ్స్ జారీ చేసింది. మంచి స్పందన రావడంతో ఇప్పటి వరకు మూడుసార్లు బాండ్లు జారీ చేసింది.
బంగారంలో పెట్టుబడి పెట్టే ఈ స్కీమ్ గురించి తెలుసా? కేవలం 5 రోజులే సేల్.. ఇప్పుడే కొనేసుకోండి!
Sovereign Gold Bond scheme : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్.. బంగారంలో పెట్టుబడి పెట్టే స్కీమ్.. ఫిజికల్ గోల్డ్ కాకుండా బంగారంపై పెట్టుబడి వారి కోసం ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
Sovereign Gold: సావరీన్ గోల్డ్ బాండ్.. 5రోజుల పాటు అందుబాటులోకి!
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకుని రానుంది.
Sovereign Gold Bond Scheme : అదిరిపోయే స్కీమ్.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలపై పన్ను పడదు
దేనిపైన అయినా పెట్టుబడి పెడితే అందులో వచ్చే లాభాలపై పన్ను ఉండకుండా ఉండే చాన్స్ ఉందా? అసలు మార్కెట్ లో అలాంటి స్కీమ్ లు ఏవైనా ఉన్నాయా? అంటే, కచ్చితంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.