Home » Sowing seeds
Dry Sowing Paddy : శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఫర్టిలైజర్ కం సీడ్ డ్రిల్ ను సబ్సిడీ కింద అందిస్తున్నారు.
Seedling Cultivation Techniques : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నారుమడులలో తెగుళ్ల తీవ్రత ఎక్కువై సరిపడా నారు అందిరాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు షేడ్ నెట్ లలో ప్రోట్రేలలో నారు పెంచే అధునాతన విధానం రైతులకు చేయూతనిస్తుంది.