Home » Soya Bean
అకాల వృద్దాప్య లక్షణాలు రాకుండ నివారించడంలో సోయా పాత్ర చాలా కీలకమైనది. కప్పు సోయా గింజల్లో 240 గ్రాముల మాంసం, 180 గ్రాముల చేపలు, 8 కప్పుల పాలు, 6 గుడ్లకు సమానమైన మాంసకృత్తులు అందుతాయి.