Home » Soya Milk
సోయా పాలతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు
ఈ పాలను తీసుకోవటం వల్ల శరీరానికి పీచు అందుతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. మోనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోతుంది.