Home » Soyabean Crop Cultivation
కోస్తా జిల్లాల్లో ఆగష్టు సెప్టెంబరు వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా వుంటాయి. తెలంగాణలో ఎక్కువమంది రైతులు వర్షాధారంగా సాగుచేస్తున్నారు . ప్రస్థుతం సోయాచిక్కుడు విత్తేందుకు అనుకూలం సమయం.