Home » Soybean
కోస్తా జిల్లాల్లో ఆగష్టు సెప్టెంబరు వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా వుంటాయి. తెలంగాణలో ఎక్కువమంది రైతులు వర్షాధారంగా సాగుచేస్తున్నారు . ప్రస్థుతం సోయాచిక్కుడు విత్తేందుకు అనుకూలం సమయం.
Chicken Prices : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎక్కడో జరిగే యుద్ధానికి మన తెలంగాణలో చికెన్ ధరలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా?
ఒక ఎకరానికి దిగుబడి 12క్వి. ఖరీఫ్ పంటకు అనుకూలం. ఆకుమచ్చ, తుప్పు తెగులుకుళ్ళు తెగులు మరియు మొజాయిక్ తట్టుకుంటుంది. కాయ తొలుచు పురుగు నుండి కొంత వరకు మరియు ఆకుచుట్టు పురుగు నుండి పూర్తిగా తట్టుకుంటుంది.
వంట చేయాలంటే..నూనె కంపల్సరీ. నూనె లేనిదే ఏ వంట కాదు. అమాంతం ధరలు పెరిగేసరికి…సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. పెరిగిన వంట నూనెల ధరలు చూసి హడలిపో�