Home » SP Balu Statue Row
తెలంగాణ సాంస్కృతిక వేదిక దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడంపై తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఒకప్పుడు తెలంగాణ అంశంపై పూర్తి పేటెంట్గా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎస్పీబీ విగ్రహా ఏర్పాటుపై పెద్దగా స్పందించడం లేదు. ఇక తెలంగాణలో మరో కీలక పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఇష్యూ తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటుంది.