-
Home » SP bhujangarao
SP bhujangarao
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. అడిషనల్ ఎస్పీ భుజంగరావు అరెస్ట్!
March 23, 2024 / 09:14 PM IST
Phone Tapping Case : భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావుతో జరిపిన సంభాషణలు సేకరించిన ఆధారాలు ఆధారంగా అడిషనల్ ఎస్పీని అదుపులోకి తీసుకున్నారు.