spa offers

    పాములతో మసాజ్..చేయించుకుంటారా? హలో.. మీకు అర్థమవుతోందా?!

    December 30, 2020 / 04:20 PM IST

    Egyptian spa offers snake massage : జర..జర మని నేలమీద పాములు పాకుతుంటేనే మనకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఒళ్ళంతా జలదరింపు వచ్చేస్తుంది. అటువంటిది ఏకంగా మన శరీరంపై పాములు బుస్..బుస్ మంటూ శబ్దాలు చేస్తూ.. జర..జరా మని పాకితే ఎలా ఉంటుంది?!! ఏంటీ పై ప్రాణాలు పైనే పోతాయి కదూ

10TV Telugu News