Home » space tour
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం ప్రారంభించింది. ఒక్కో టికెట్ ధరను 33 కోట్లుగా నిర్దారించింది. రోదసి యాత్ర చేయాలనుకునేవారు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ తెలిపారు
మీరు అంతరిక్షంలో షికారు చేయాలని అనుకుంటున్నారా? స్పేస్ అందాలు చూసి ఆనందించాలని అనుకుంటున్నారా? త్వరలోనే మీ కోరిక నెరవేరనుంది. అయితే ఇందుకు అయ్యే ఖర్చు అక్షరాల రూ.93లక్షలు మాత్రమే.
అమెజాన్ సీఈఓ, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ మంగళవారం భూమి నుండి 105 కిలోమీటర్ల ఎత్తులో జీరో గురుత్వాకర్షణను ఆస్వాదించి క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా తన సొంత రాకెట్‌తో ఆకాశానికి ఎగిరిన బెజోస్ ప్రపంచంలో అం�