Home » spacecraft flying solo
NASA – Voyager 2 : ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కాంటాక్ట్ కోల్పోయిన 43ఏళ్ల నాటి వయోజర్-2 అంతరిక్ష నౌక నుంచి ఇప్పుడు సిగ్నల్ వచ్చింది. భూమి నుంచి 1.6 బిలియన్ల మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ప్రయాణిస్తున్నఈ స్పేస్ క్రాఫ్ట్ 1977లో లాంచ్ అయింది. గత మార్చి నెల�