Home » Spark 8 phone
బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సంస్థ "టెక్నో" తన "స్పార్క్ సిరీస్"లో మరో కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి.