Home » sparrow nest
కిచకిచమంటూ కిటికీల మీద వాలే చిట్టి పిచ్చుకలు కనిపించకుండాపోతున్నాయి. అభివృద్ది పేరుతో మనిషి చేసే పనులకు చిట్టి పిట్ట పిచ్చుక అంతరించిపోతోంది. కానీ..అరుదైన పిచ్చుకలను రక్షించటానికి ఓ గ్రామం మొత్తం ఏకంగా 30 రోజుల పాటు చీకట్లోనే ఉండిపోయింది. ఆ