Home » #SPBalasubrahmanyamLivesOn Singer SPB
SPB-Ajith, SP Charan: గాన గంధర్వుడు ఎస్.పి. బాలుసుబ్రహ్మణ్యం ఇక లేరనే విషయం సంగీత ప్రపంచం ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఏదో ఒక రూపంలో బాలుని తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన మనిషి మాత్రమే లేడు.. ఆయన పాట మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.. ఎల్లప్పుడూ వినబడుతూనే ఉంటుంది