Home » Special Education Teacher Posts
ఆంధ్రప్రదేశ్ లో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.