Home » Special entrance Darshan tickets
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఈనెల 22 నుంచి 28 వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యానికి టీటీడీ చర్యలు చేపట్టింది. నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.