SPECIAL PLANE

    వ్యాక్సిన్ కోసం…చైనాకు పాక్ ప్రత్యేక విమానం

    January 31, 2021 / 04:08 PM IST

    Special plane కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్​ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం(జనవరి-31,2021) పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్(PAF)కి చెందిన ప్రత్యేక విమానం చైనాకి వెళ్లింది. చైనాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి బ్యాచ్ 5 లక్షల టీకా డోసులు తీసు

10TV Telugu News