Home » special security force
ఫ్రదాని మోదీ పర్యటించే ప్రాంతాలు భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మోదీ భద్రత పర్యవేక్షణకు ఎస్పీజీ బలగాలు రంగంలోకి దిగాయి. మోదీ రాక సందర్భంగా నాలుగు అంచల భద్రత ఏర్పాటు చేశారు.
ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలి. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి. కానీ, ఇవేమీ లేకుండానే పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసేయొచ్చు. అవును, ఈ మేరకు యూపీ ప్రభుత్వం కొత్త దళం తీసుకొచ్చింది. వారెంట్లు, కోర్టు నుంచి �