Home » special teams
corona control:దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ కేంద్రం అత్యున్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కేరళ, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను పంపింది. ముగ్గురు సభ్యులుండ�