Trending
-
Home » Special trips
Special trips
రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..
April 10, 2026 / 11:11 AM IST
Special Trains : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీని తట్టుకునేందుకు జోన్ పరిధిలో, జోన్ నుంచి ఇతర జోన్లకు ప్రత్యేక రైళ్లు నడపనుంది.