Special Welfare Dept

    EWS : అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ

    November 3, 2021 / 08:21 PM IST

    అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది

10TV Telugu News