Home » specialties
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్‌లో రాఫెల్ జెట్ ఎంట్రీ అదిరిపోయింది. ఎన్నో అడ్డంకులు వచ్చినా..అనుకున్న సమయానికే రాఫెల్ జెట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది. రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి కాదు