Home » speeding truck
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును భారీ ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 18మంది మృతి చెందగా.. 19మందికి తీవ్రగాయాలయ్యాయి.