Home » speeds up
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ కుటుంబ సభ్యుల బంధువులు, సన్నిహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహం కేంద్రాలుగా 68వ రోజు విచారణ కొనసాగుతోంది.
ap ration home delivery : రేషన్ డోర్ డెలివరీ వాహనాలను గురువారం సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న సర్కార్. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్లో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పం