Home » Spencer Johnson
ఆస్ట్రేలియా యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ అదరగొట్టాడు. ది హెండ్రెడ్ లీగ్లో అరంగేట్రం చేసిన జాన్సన్ అత్యుద్భుత గణాంకాలను నమోదు చేశాడు.