Home » sperm cells
పురుషడి చర్మంలోని మూల కణాలతో అండాన్ని, స్త్రీ చర్మంలోని మూల కణాలతో శుక్రకణాలను ఐవీజీ టెక్నిక్ సాయంతో పరిశోధకులు తయారు చేయాలనుకుంటున్నారు.
శారీరక కారణాలతోపాటు మానసిక కారణాలు కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి తోడ్పడతాయి. మానసిక ఒత్తిడికి లోనవడం, మానసిక ఆందోళన, డిప్రెషన్ వల్ల వీర్యకణాలలో లోపాలు తలెత్తుతాయి. గవద బిల్లలు, క్షయ, మశూచి వంటి వ్యాధుల వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్