Home » Sperm Donors
60 మంది చిన్నారుల ముఖాలు ఒకే పోలికను కలిగి ఉండటంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని అసలు ఇదెలా సాధ్యమైందని ఆరా తీశారు. ఆస్పత్రి వర్గాలు పిల్లల వివరాలను సేకరించిన తరువాత వీరందరికీ ఒక్కడే తండ్రి అని తేల్చారు.
japan bill submitted to clarify parenthood in fertility : సరోగసీ (కృత్రిమ గర్భధారణ) అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. భారత్తో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో సరోగసీ అనేది కామన్ అయిపోయింది. కానీ ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లలకు అసలు తల్లిదండ్రులు ఎవరు? వీర్యదానం