Home » Sperm Quality In Men :
అధిక కొవ్వు ఉన్న డెయిరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన మాంసం, ఆల్కహాల్, కాఫీ లాంటివి సెమెన్ క్వాలిటిని, సంతాన అవకాశాలను తగ్గిస్తాయి. స్మోకింగ్ వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గడమే కాకుండా, వాటి కదలికలు తగ్గడం, వాటి ఆకారంలో అసహజ మార్పులు రావడం జరుగుతుంది