SPG Protection

    ప్రధానమంత్రి మోడీ సెక్యురిటీ కోసం రూ. 600కోట్లు

    February 1, 2020 / 10:46 PM IST

    భారత ప్రధాని మోడీ సెక్యురిటీ కోసం బడ్జెట్లో నిధులను భారీగా పెంచింది కేంద్రం. ప్రత్యేక రక్షణ బృందా నికి (ఎస్పీజీ) కేంద్ర బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించారు. ప్రధాని భద్రతకు 2018-19లో రూ.420 కోట్లు కేటాయించగా, 2019-20 బడ్జెట్‌లో దాన్ని రూ.540 కోట్లకు పెంచారు

10TV Telugu News