-
Home » SpiceJet aircraft smoke
SpiceJet aircraft smoke
SpiceJet aircraft smoke: హమ్మయ్య బతికిపోయాం.. స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం..
July 2, 2022 / 11:00 AM IST
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో వణికిపోయారు. పైలెట్ అప్రమత్తతతో ఢిల్లీ విమానాశ్రయంలో స్సైస్ జెట్ సురక్షితంగా ల్యాండ్ అయింది.