spin

    ‘భారత్‌లో స్పిన్ బౌలింగ్ కళ చచ్చిపోతుంది’

    November 22, 2019 / 01:17 PM IST

    మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ స్పిన్ బౌలింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత సాంప్రదాయ బౌలర్ల చేతిలో స్పిన్ బౌలింగ్ కళ చచ్చిపోతుందని కామెంట్ చేశాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించి 8టెస్టులు, 37వన్డేలు ఆడిన కార్తీక్ క్వాలిటీతో కూడిన స్పిన్ �

10TV Telugu News